Monday, May 20, 2024
- Advertisement -

కాసుల కష్టాలు…. రెచ్చిపోతున్న రెజీనా……. కనకవర్షం ఖాయమా?

- Advertisement -

రెజీనా రెచ్చిపోతోంది……తన జీవితంపైనే తానే కసితో రెచ్చిపోతోంది. ఒక మెగా హీరోతో సాగిన ప్రేమాయణంలో మోసపోయానన్న కసో…..లేకపోతే కోటాను కోట్లు సంపాదించాలన్న కసినో…..తన జీవితాన్ని తానే ఎన్నో రెట్లే రేంజ్‌కి తీసుకెళ్ళాలనుకుంటుందో……లేకపోతే ప్రేమించి మోసం చేసిన వ్యక్తి కంటే ఎక్కువగా సక్సెస్ కొట్టాలన్న కసితో రెచ్చిపోతోందో కానీ రెజీనా మాత్రం పిచ్చి పిచ్చిగా రెచ్చిపోతోంది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఒక పార్శ్శమైతే……హీరోయిన్సే స్వయంగా అన్ని విషయాల్లోనూ డైరెక్టర్స్‌ని రెచ్చగొడుతూ స్క్రీన్ పైన కూడా ఎప్పుడూ కనపడనంత కసిగా…..సెక్సీగా కనిపించాలని తపించిపోవడం ఇంకో పార్శ్వం.

ఇప్పుడు రెజీనా కూడా ఆ ఫేజ్‌లో ఉంది. ఆ మధ్య అమితాబ్ బచ్చన్‌తో ఒక హిందీ సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే …..ఆ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్‌లోనే అమితాబ్ సమక్షంలోనే బికినీని మించి అన్ని అందాలను ప్రదర్శించేసింది రెజీనా. కాకపోతే రెజీనా బ్యాడ్ లక్ కొద్దీ ఆ సినిమా కనీసం షూటింగ్‌కి కూడా నోచుకోకుండానే ఆగిపోయింది. ఇక ఇప్పుడు తాజాగా తమిళ్‌లో విశాల్‌తో ఇంద్రుడు లాంటి సినిమా తీసిన డైరెక్టర్ డైరెక్షన్‌లోనే ఛాన్స్ కొట్టేసిన రెజీనా ఆ సినిమాలో పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయింది. రెచ్చిపోయి మరీ రెజీనా ప్రదర్శించిన అందాలే సినిమాలో హైలైట్ అని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. రెజీనా కూడా మెగా హీరో లవ్ ఫెయిల్యూర్ ఎఫెక్ట్…..కెరీర్ కూడా ఇంకా ఎక్కువ సంవత్సరాలు ఉండదేమో అన్న భయం……అన్నింటికీ మించి ఆ హీరోకి తానేంటో ప్రూవ్ చేయాలన్న పట్టుదలతో డైరెక్టర్‌ని తానే రిక్వెస్ట్ చేసి మరీ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోందని తెలుస్తోంది. ట్రైలర్‌లో రెజీనా అందాలు తప్ప వేరే ఎట్రాక్షన్స్ ఏవీ మరీ ఎక్కువగా లేవు. మరి రెజీనా అందాల ప్రదర్శన ఒక్కటే ప్రేక్షకులను థియేటర్స్‌కి లాక్కొస్తుందా? కనకవర్షం కురిపిస్తుందా? రెజీనా ఆశిస్తున్న ప్రతీకార విజయం….టాప్ రేంజ్ సక్సెస్ రెజీనాకు దక్కుతుందా? రెజీనా ఆశలను ఈ మిస్టర్ చంద్రమౌళి సినిమా ఏ మేరకు నిలబెడుతుందో చూడాలి మరి. ప్రస్తుతానికి రెచ్చిపోయి మరీ రెజీనా చేసిన అందాల ప్రదర్శన మాత్రం సినిమాకు సూపర్ బజ్ తీసుకొచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -