Saturday, April 20, 2024
- Advertisement -

ప‌వ‌న్ మూడో విడాకుల‌పై రేణుదేశాయ్ స్పంద‌న‌

- Advertisement -

వ‌రుస‌గా ఇద్ద‌రితో విడాకులు తీసుకొని మూడో రష్యాకు చెందిన అన్నాలెజినోవాని వివాహం చేసుకున్నాడు. అయితే ఇటీవ‌ల ఆమె ఓ బాబుకి జ‌న్మ‌నిచ్చింది. ఇప్పుడు ఆమెను వ‌దిలేసుకుంటున్నాడ‌ట‌. అయితే ఈ పుకార్ల‌పై ప‌వ‌న్ మాజీ భార్య రేణుదేశాయ్ స్పందించార‌ట‌.

ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను రాజ‌కీయంగా ఏమీ చేయ‌లేకే ఇటువంటి గాసిప్స్‌కు తావులేపుతున్నార‌ని మండిప‌డింది. అస‌లు అన్నా జెలీనోవాతో ప‌వ‌న్ విడాకులు తీసుకుంటున్నాడ‌ని ఎవ‌రు చెప్పార‌ని ఎదురు ప్ర‌శ్నించారు. ఐ డోన్ట్ రియాక్ట్ దిస్ మేట‌ర్ అంటూ తెలిపింది. రోజు రోజుకు పెరుగుతున్న ప‌వ‌న్ క్రేజ్‌ను చూసే.. గిట్ట‌ని వారు ఇలా ప‌వ‌న్‌పై లేని పోని గాసిప్స్ సృష్టిస్తున్నార‌ని ప‌వ‌న్‌ను వెన‌కేసుకొచ్చింది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -