Sunday, May 19, 2024
- Advertisement -

ఈ హీరోయిన్ చాలా హాట్ గురు..!

- Advertisement -

ఈ ఫోటోలో మీరు చూస్తున్న హీరోయిన్ ఎవ‌రో గుర్తు ప‌ట్టారా?మ‌న తెలుగు సినిమాలో హీరోయిన్‌గా చేసింది ఈ భామ‌.ఇంకా గుర్తుకు రాలేదా! అదేనండీ నిర్మాత ఎంఎస్ రాజు దర్శకుడిగా రూపొందిన సినిమా ‘తూనీగ తూనీగ’. తన తనయుడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేసిన ఆ సినిమాలో హీరోయిన్‌గా న‌టించింది ఈ భామ‌.బెంగాళీ గాళ్‌ రియా చక్రబర్తి ‘తూనీగ తూనీగ’ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైంది.ఈ సినిమా ఫెయిల్ కావడంతో పాపం ఈ భామ‌కు అవ‌కాశాలు రాలేదు. హిందీలో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తు అలా గ‌డిపేస్తుంది.

పెద్ద తెరపై గ్లామర్ షోకు పెద్దగా వెనుకాడ లేదు రియా. లిప్ లాక్స్ కు కూడా అభ్యంతరాలు చెప్పకుండా నటించింది. అయిన సినిమాల‌లో అవ‌కాశాలు రాక‌పోయ్యే స‌రికి,ఇదిగా ఇలా సోష‌ల్ మీడియాలో ద‌ర్శ‌నం ఇచ్చి అంద‌రికి షాక్ ఇచ్చింది. చిట్టి పొట్టి దుస్తుల్లో మెరుస్తోంది. తద్వారా మూవీ మేకర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది రియా చక్రబర్తి. ప్ర‌స్తుతం ఈమె ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారాయి.మ‌రి ఇప్ప‌టికైన రియా చక్రబర్తికి స‌రైన బ్రేక్ వ‌స్తుందో లేదో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -