Sunday, May 19, 2024
- Advertisement -

రాజ‌స్థాన్‌లో వింత ఘ‌ట‌న‌… పెళ్లిల్లు కాలేద‌ని ఆ వూరి ప్ర‌జ‌లు ఏం చేశారంటే..?

- Advertisement -

ఏ ఊరిలోనైనా మంచినీరు, రోడ్లు, వైద్యం, టాయిలెట్‌లు లాంటి సౌక‌ర్యాలు లేకుంటే ఆడ‌పిల్ల‌ల్ని ఇచ్చేంద‌కు చుట్టుప‌క్క‌ల వారుగాని ఇత‌ర ప్రాంతాల వారుగాని జంకుతారు. సాదార‌నంగా త‌మ పిల్లు అలాంటి సౌక‌ర్యాలు లేని ఊళ్ల‌కి వెల్లి క‌ష్టాలు ప‌డ‌కూద‌ని త‌ల్లిదండ్రులు కోరుకుంటారు.

దీంతో సరైన సౌకర్యాలు లేని ఊర్లలోని వారితో సంబంధాలు కలుపుకునేందుకు ఎవ్వరూ ముందుకు రారు. కానీ రాజస్తాన్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఊర్లో అన్ని సౌకర్యాలు ఉన్నా, యువకులు మంచి ఉద్యోగాలు చేస్తున్నా చుట్టుపక్కల గ్రామాల నుంచి అమ్మాయిల్ని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకురావడంతో ఆ ఉల్లో యువ‌కుల‌కు పెల్లిల్లు కావ‌డంలేదు.

దీనికి ప్ర‌ధాన‌కార‌నం ఈ ఊరి పేరు మియాంకా బరా అని ఉండటమే. ముస్లిం ఊరిపేరు కావడంతో తమ కుమారులకు పెళ్లిళ్లు కావడం లేదని గ్రామస్తులు వాపోయారు. గ్రామం పేరును మార్చాల్సిందిగా పలుమార్లు విజ్ఞప్తి చేశాక, తాజాగా అధికారులు ఊరి పేరును మార్చారని వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఊరికి మహేశ్ నగర్ గా పేరు పెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -