Monday, April 29, 2024
- Advertisement -

చరణ్ కూతురు కోసం నైట్ డ్యూటీలు చేస్తున్న రైం.. చరణ్ పప్పీ వెరీ రెస్పాన్సిబుల్..!

- Advertisement -

గ్లోబల్ స్టార్ రాం చరణ్ ఈమధ్యనే తండ్రి అయిన విషయం తెలిసిందే. చరణ్, ఉపాసనలకు పెళ్లై 11 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు పిల్లలు కలగలేదు. వాళ్లే కావాలని లేట్ చేశారని టాక్. ఏది ఏమైనా మెగా ఫ్యామిలీ ఇంట వారసురాలు వచ్చింది. పాప పుట్టడం వల్ల చరణ్ ఉపాసనల ఆనందానికి అవధుల్లేకుండా అయిపోయింది. చరణ్, ఉపాసన దంపతులు తం బేబీ కోసం క్లిం కారా అనే పేరుని పెట్టారు.

క్లిం కారా పేరు అనౌన్స్ చేసిన టైం లో దాని అర్ధం ఏంటో తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నించారు. అమ్మ వారి నామాల్లో క్లిం కారా ఒకటని తెలిసి మెగా ఫ్యాన్స్ సంతోషించారు. అయితే చరణ్ ఉపాసనలకు తోడుగా క్లిం కారా కన్నా ముందు ఒక క్యూట్ పెట్ ఉండేది. దాని పేరే రైం. చరణ్ కి అదంటే చాలా ఇష్టం. చరణ్ షూటింగ్ కి వెళ్తే ఎయిర్ పోర్ట్ కి వెళ్లి మరీ చరణ్ ని రైం ఆహ్వానిస్తుంది.

చరణ్ ఎక్కడకు వెళ్లినా రైం ని తీసుకెళ్తాడు. అయితే చరణ్ కూతురు క్లిం కారాని కూడా రైం ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. రైం కూడా చరణ్ ఇంట్లో ఒక మెంబర్ కాగా తన సోదరి కోసం రైం నైట్ డ్యూటీలు చేస్తుందని ఆల్వేస్ రైం ఇన్ స్టా ఖాతాలో ఫోటో షేర్ చేశారు. క్లిం కారాని కంటికి రెప్పలాగా రైం చూసుకుంటుందట. చరణ్ ముద్దుల పప్పీగా రైం క్లిం కారా మీద కూడా తన ప్రేమని చూపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -