Monday, May 6, 2024
- Advertisement -

S.K. సత్య దర్శకత్వంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కొత్త చిత్రం

- Advertisement -

క్లాప్స్ అండ్ విజిల్స్ ఎంటర్ టైన్ మెంట్స్  పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా   ‘నా రాకుమారుడు’ చిత్ర దర్శకుడు S.K. సత్య దర్శకత్వంలో త్వరలో కొత్త చిత్రం ప్రారంభం కాబోతుంది. వివరాల ప్రకారం దర్శకుడు చెప్పిన కధ మనోజ్ కి బాగా నచ్చటంతో సినిమా  ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రం  యాక్షన్ యూత్‌ఫుల్  లవ్ స్టొరీ జానర్ లో మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దబడినది అని దర్శకుడు సత్య తెలియచేసారు. మనోజ్ క్యారెక్టరైజెషన్  ఈ చిత్రం లో హైలైట్ గా నిలవనుంది. చిత్ర నిర్మాత శ్రీ వరుణ్ అట్లూరి వివరాల ప్రకారం  త్వరలోనే  హీరోయిన్ ని ఫైనలైజ్ చేసి, షెడ్యుల్ వివరాలు తెలియచేస్తారు. కీలకపాత్రలలో రాజేంద్రప్రసాద్, సంపత్ నటించనున్నారు.

ఈ చిత్రానికి సంగీతం:- శ్రీ వసంత్, సినిమాటోగ్రఫి :- సిద్దార్ధరామస్వామి,  నిర్మాత :- శ్రీ వరుణ్ అట్లూరి, కధ, స్క్రీన్ ప్లే , మాటలు, దర్సకత్వం :- S.K. సత్య 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -