Friday, April 26, 2024
- Advertisement -

పంది పిల్ల కోసం 10 కోట్లు ..

- Advertisement -

వినూత్నంగా సినిమాలు తీస్తూ ఇంకా వినూత్నంగా టైటిల్స్ పెట్టడం లో రవిబాబు కి సరిసాటి ఎవ్వరూ లేరు అనే చెప్పాలి. ఈయన తీస్తున్న కొత్త సినిమా అదుగో అనేది ఒక పంది పిల్ల ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం కావడం విశేషం.

ఈ సినిమాకి రవిబాబు ఏమీ తక్కువ బడ్జెట్ పెట్టలేదు. ఏకంగా ఐదు కోట్లు ఈ సినిమా మీద పెట్టిబడి పెట్టాడు రవి. ఈ మూవీ లో పంది ని ప్రధానంగా పెట్టి తీస్తూ వీఎఫ్ఎక్స్ కోసం అంత ఖర్చు పెట్టాం అంటున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కోసం మాత్రమే దాదాపు రెండు కోట్లు పెట్టారట.

హాలీవుడ్ నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొచ్చి మరీ సినిమా పూర్తి చేసాడు రవి. ఈ చిత్రం పూర్తి చెయ్యడానికి నలభై రోజులు పట్టగా గ్రాఫిక్స్ కే నాలుగు నెలలు పట్టిందట. రవిబాబు కెరీర్ లడ్డు బాబు తరవాత విపరీతంగా పడిపోయింది. పంది పిల్ల మీద అన్నేసి కోట్లు ఖర్చు అంటే కష్టమే మరి.

Also Read

  1. పంది పిల్ల మెయిన్ లీడ్ లో ” అదుగో ” సినిమా
  2. S.K. సత్య దర్శకత్వంలో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కొత్త చిత్రం
  3. నామం పెట్టుకోవాలి , ఓం నమశ్సివాయ అని పలకరించుకోవాలి
  4. ఆరో క్లాస్ పిల్లలు లేచిపోయారు ..
  5. గూడచారి గా పవన్ కళ్యాణ్ విలన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -