Friday, May 3, 2024
- Advertisement -

‘ఆర్ఎక్స్ 100’ గ‌ట్టిగానే మోగిందిగా..!

- Advertisement -

చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద విజయం సాధించింది ‘ఆర్ఎక్స్ 100’. మొద‌ట్లో ఈ సినిమాపై ఎవ‌రికి పెద్ద‌గా అంచనాలు లేవు,కాని అందరి అంచనాల‌ను త‌ల‌కిందులు చేస్తు సినిమా సూప‌ర్ హిట్ అయింది.తాజాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 26 సెంటర్లలో ఈ సినిమా 50 రోజులను పూర్తిచేసుకోవడం పట్ల ఈ సినిమా టీమ్ ఆనందాశ్చర్యాలను వ్యక్తం చేస్తోంది. పెద్ద హీరోల సినిమాలు కూడా 10 రోజులకే పెక‌ప్ అవుతుంటే , ‘ఆర్ఎక్స్ 100’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవ‌డం విశేషం.

కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ హీరో ,మీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమా జూలై 12వ తేదీన విడుద‌లైంది.పాయ‌ల్ రాజ్ పుత్ అందాలు సినిమాకు పెద్ద ప్లస్‌గా మారాయి.ఇక సినిమాకు యూత్ బాగా క‌నెక్ట్ కావడంతో అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -