Friday, May 3, 2024
- Advertisement -

ఆర్ఎక్స్ 100 మూవీ డైరెక్టర్ ఎవ‌రిని పెళ్లి చేసుకుంటున్నాడో తెలుసా?

- Advertisement -

ఆర్ఎక్స్ 100 చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద విజయం సాధించింది ఈ సినిమా.ఈ సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్స్ అయ్యారు ఈ సినిమాలో న‌టించిన వారంతా.ఇక సినిమా ద‌ర్శ‌కుడు అజయ్ భూప‌తి కూడా మంచి పేరు వ‌చ్చింది.ఈ సినిమా అతడికి మంచి విజయన్ని దక్కించుకోవడంతో పాటు పలు సినిమా ఆఫర్లు రావడానికి కారణమైంది. యూత్ కి కనెక్ట్ అయ్యే విధంగా సినిమా తీసి విజయం అందుకున్న అజయ్ తో సినిమాలు తీయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు.

ప్రస్తుతం తన రెండో సినిమా కోసం కథను సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ దర్శకుడు త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం.అజయ్ చాలా కాలంగా ప్రేమిస్తున్న శిరీష అనే అమ్మాయిని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోబుతున్నాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన శిరీష గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయి. ఈ నెల 25న వీరిద్దరి వివాహం పెద్దల సమక్షంలో హైదరాబాద్ లోనే జరగనుంది. దీనిపై పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -