Saturday, May 4, 2024
- Advertisement -

సూర్య‌తో జోడిగా సాయిప‌ల్ల‌వి ?

- Advertisement -

సాయిప‌ల్ల‌వి త‌న యాక్టింగ్‌తో ప్రేక్ష‌కుల‌నే కాక స్టార్ మీరోల‌ను సైతం త‌న బుట్ట‌లో వేసుకుంటుంది ఆ భామ‌.మొద‌ట‌గా డ్యాన్స‌ర్‌గా పరిచియ‌మైన ఈ భామ త‌రువాత మ‌ళ‌య‌ళ ప్రేమ‌మ్ చేసి అంద‌రి దృష్టి త‌న‌వైపుకు తిప్పుకుంది.తెలుగులో ఒక్క ఫిదా సినిమాతో అమ్మడి రేంజ్ ఏ స్థాయికి పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఆ సినిమా హిట్‌తో  సాయిప‌ల్ల‌వి ఇతర ఇండస్ట్రీల ఆఫర్స్ ని కూడా అందుకుంటోంది.

కోలీవుడ్ డైరెక్టర్ ఏఎల్.విజయ్ – కణం సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే మరో స్టార్ డైరెక్టర్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకుంది. అందులోనూ సూర్య హీరోగా నటిస్తున్న సినిమాలో అంటే మరొక స్పెషల్ అని చెప్పాలి. 7/G బృందావన కాలిని – ఆడవారిమాటలకు అర్దాలే వేరులే – యుగానికి ఒక్కడు వంటి హిట్ సినిమాలను డైరెక్ట్ చేసిన కోలీవుడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ ఆ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వితో పాటు ర‌కుల్ కూడా న‌టిస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -