Wednesday, May 1, 2024
- Advertisement -

ఎండ‌కు తట్టుకొలేక‌పోతున్న హీరోయిన్.. అందుకే ఇలా

- Advertisement -

స‌మ్మ‌ర్ హాట్‌నెస్ ఎలా ఉందో ఈ ఫోటో చూస్తే తెలిసిపోతుంది.ఎండ వేడి త‌ట్టుకొలేక ఒంటి మీద బ‌ట్ట‌లు కూడా ఉంచుకొలేక‌పోతుంది ఈ భామ‌. ఇంత‌కీ ఈ భామ ఎవ్వ‌రనే కదా! మీ ప్ర‌శ్న‌….మ‌న తెలుగు హీరయినే. ఆమె సయామీ ఖేర్ చేసింది కూడా ఒక్క సినిమానే. అందుకే పెద్ద‌గా ఎవ్వ‌రికి తెలియ‌దు.అది సినిమా అనుకుంటున్నారా!

మెగా మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ మొద‌టి సినిమా ‘రేయ్స సినిమాలో ఈ భామ హీరోయిన్‌గా చేసింది.ఆ సినిమా డిజాస్టార్‌గా నిలిచింది.దీంతో ఈ అమ్మ‌డికి పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు.ఇంకా చేసేది లేక ఇలా హాట్ హాట్ ఫోటోల‌తో అవ‌కాశాల‌కు గాలం వేస్తుంది.ఒక్క ఛాన్స్ ఇస్తే త‌న అందాల‌ను ఆర‌బోయాడానికి రెఢీగా ఉంది సయామీ ఖేర్.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -