Saturday, April 27, 2024
- Advertisement -

ప్రభాస్ ఈజ్ బ్యాక్!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ ట్రీట్ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు థియేటర్లలో సలార్ రిలీజ్ కాగా మొదటి షో నుండే పాజిటివ్ టాక్‌ దక్కించుకుంది. వరుస ఫ్లాపుల తర్వాత ఎట్టకేలకు ప్రభాస్ సలార్ సినిమాతో హిట్ కొట్టాడు. రీసెంట్‌గా వచ్చిన రాధేశ్యామ్, ఆదిపురుష్ ఫ్లాప్‌లను మూట గట్టుకోగా సలార్ మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది.

సలార్: పార్ట్ 1- యాక్షన్ డ్రామాగా నిలవగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు ప్రభాస్. ముఖ్యంగా యాక్షన్ పార్ట్‌లలో , సెంటిమెంట్ సీన్స్‌లో ప్రభాస్ నటన సూపర్బ్. ఫస్ట్ హాఫ్ స్పీడ్ గా సాగిపోతే సెకండాఫ్ అక్కడక్కడ లాగ్‌గా అనిపించిన సంగీతం బాగుంది. ఓవరాల్‌గా ప్రభాస్‌ సలార్‌తో కమ్ బ్యాక్ అయ్యాడు.

పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించగా ఫ్రెండ్‌షిప్ కథాంశంతో తెరకెక్కింది. ఇద్దరు ప్రాణ స్నేహితులు భద్రశత్రువులుగా ఎలా మారారు అన్నదే సినిమా కథ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -