Tuesday, May 14, 2024
- Advertisement -

స‌ల్మాన్ ‘రేస్‌-3’ ట్రైల‌ర్‌

- Advertisement -

బాలీవుడ్‌లో స్వీకెల్స్‌కు మంచి క్రేజ్‌తో పాటు ఆద‌ర‌ణ కూడా ఉంటుంది.అంద‌రు ఎంత‌గానో ఎదురు చూస్తున్న రేస్‌-3 సినిమా ట్రైల‌ర్ వ‌చ్చేసింది.స‌ల్మాన్ ఖాన్ లీడ్ రోల్‌లో చేస్తున్న ఈ సినిమాలో జాక్వలిన్‌ ఫెర్నాడెంజ్‌, బాబీ డియోల్‌, అనిల్‌ కపూర్‌, డైసీ షా వంటి భారీ తారాగణం ఉన్నారు.గ‌త రెండు పార్టులానే ఈ పార్టులో కూడాభారీ యాక్షన్‌ సీక్వెన్స్‌తో తెరకెక్కింది.

సినిమాలోని క్యారెక్టర్లను పరిచయం చేసేలా ట్రైలర్‌ ఉంది.ఒక వ్యాపార కుటుంబం.. ఆ కుటుంబంలోని అంతర్గత కుట్రలు నేపథ్యంగా సినిమా తెరకెక్కినట్టు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో నంబర్‌వన్‌గా ట్రెండ్‌ అవుతున్న ‘రేస్‌-3’ ట్రైలర్‌ భాయ్‌ అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఈద్‌ సందర్భంగా జూన్‌ 15న ఈ సినిమా విడుదలకానుంది.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -