Wednesday, May 29, 2024
- Advertisement -

గర్బవతిని కాద‌ని అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న చేసిన స‌లోని

- Advertisement -

సలోని చోప్రా .. ఈ పేరు తెలుగు ప్రేక్ష‌కులకు పెద్ద‌గా తెలియ‌దు.కాని బాలీవుడ్ జ‌నాలకు మాత్రం సలోని చోప్రా సుప‌రిచితురాలే.అక్క‌డ పలు టీవీ షోలు మరియు రియాల్టీ షోలతో ఈమెకు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఉత్తరాదిన ఈమెకు మంచి క్రేజ్ ఉంది.సోష‌ల్ మీడియాలో ఈ భామ‌కు విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఉంది. హాట్ – బోల్డ్ ఫొటోలను పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ ను అలరిస్తూ ఉంటుంది సలోని చోప్రా.తాజాగా ఈ భామ సలోని చోప్రా గర్బవతి అంటూ వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ మీడియాలో ఈ వార్తలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో తాను గర్బవతిని కాదు మొర్రో అంటూ నిరూపించుకునేందుకు పెద్ద సాహసమే చేసింది.తాజాగా ఈమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం దుమారంను రేపుతోంది.

తాను గర్బవతిని కాదని – కావాలంటే తన పొట్ట ఫ్లాట్ గా ఉంది చూసుకోండి అంటూ అర్థ నగ్న ఫొటో పోస్ట్ చేసి మరీ నిరూపించుకుంది. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం బెల్జియం వెళ్లిన సలోని చోప్రా తాను బస చేస్తున్న హోటల్ రూపం బాల్కనిలో అర్థనగ్నంగా నిల్చుని ఫొటోలు దిగి వాటిని పోస్ట్ చేసింది.నడుము నాజూకుగా లేనంత మాత్రాన ప్రెగ్నెంట్ అంటూ ఎలా నిర్థారణకు వస్తారు అంటూ ఈమె కొందరిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -