Thursday, May 9, 2024
- Advertisement -

టాటూకు అర్థం చెప్పిన సమంత అక్కినేని..!

- Advertisement -

వరస విజయాలతో దూసుకేల్లుతున్న అక్కినేని సమంత పేళ్ళి తరువాత కూడా సినిమాల్లో బిజిబిజిగా ఉంటుంది. తన కొత్త చిత్రం ‘యూ టర్న్’ ప్రమోషన్ లో భాగంగా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలను చేప్పింది. ఈ కొత్త చిత్రంలో తాను ఓ జర్నలిస్టు పాత్రను పోషిస్తున్నట్టు… వరుసగా జర్నలిస్టు పాత్రల్లో నటించడం బోరేమీ కొట్టడం లేదని చెప్పిన సమంత. ‘మహానటి’లో 30 సంవత్సరాల క్రితంనాటి మహిళా జర్నలిస్టుగా నటించాను, ఇప్పుడు ’యూ టర్న్’ లో మోడ్రన్ లేడీ జర్నలిస్టుగా నటిస్తున్నాను… అందుకే హెయిర్ స్టయిల్ ను మార్చుకుని షార్ట్ గా కట్ చేయించుకున్నానని చెప్పింది.

అయితే తన చేతిపై టాటూ తనకు, తన భర్తకు గుర్తుగా వేయించుకున్ననాని, మేమిద్దరం అని, రియాలిటీలో ఉందామన్న అర్థం ఈ టాటూ. ఇదే విధమైన టాటూ చైతూ చెయ్యిపైనా కూడ ఉందని గుర్తు చేసింది. ఆన్ స్క్రీన్ మీద తామిద్దరం ఆర్టిస్టులం కాబట్టి, ఆఫ్ స్క్రీన్ లో రియాలిటీలో బతకాలన్నది తమ ఆలోచనని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -