Monday, May 6, 2024
- Advertisement -

టూ పీస్ బికినీలో రెచ్చిపోయిన సమంత

- Advertisement -

అక్కినేని కోడ‌లు అయిన త‌ర్వాత కూడా స‌మంతా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌డంలేదు. త‌న హాట్ అందాలతో అభిమానుల‌ను క‌నువిందుచేస్తోంది. హీరోయిన్‌లు పెళ్లి అయ్యాక ఎవ‌రైనా సినిమాల‌కు గ్యాప్ ఇవ్వ‌డం సాధార‌నం. కాని స‌మంత మాత్రం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతోంది.

ప్రస్థుతం తెలుగులో రామ్ చరణ్ సరసన రంగస్థలం చిత్రంలో నటిస్తున్న సమంత.. తమిళంలో విజయ్ సరసన ఓ మూవీలో నటిస్తోంది. తాజాగా సమంత సమ్మర్ నేపథ్యంలో హాట్ బికినీలో రిలాక్స్ అవుతూ తీసుకున్న ఫోటో తన సోషల్ మీడియా సైట్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఈ పిక్ లో యమా హాట్ గా కనిపిస్తోంది. పెళ్లయ్యాక సమంత ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఇదే తొలిసారి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -