Friday, March 29, 2024
- Advertisement -

అక్కినేని ఫ్యామిలీ లో బేబీ

- Advertisement -

తెలుగు సినిమా పరిశ్రమ లో ఏ మాయ చేసావే తో అడుగు పెట్టి ఆ పై అంచెలంచెలు గా ఎదుగుతూ ప్రస్తుతం టాప్ హీరోయిన్ స్టేటస్ ని అనుభవిస్తున్న హీరోయిన్ సమంత. అక్కినేని నాగ చైతన్య ని పెళ్ళి చేసుకొని, వివాహం తర్వాత డబుల్ జోరు తో సినిమా ల ని చేస్తూ విజయాల్ని సొంతం చేసుకుంటుంది ఈ నటి. అక్కినేని కోడలు గా అక్కినేని నట వారసత్వాన్ని తాను పంచుకొని మెల్లి మెల్లిగా తనదైన మార్క్ ని ప్రదర్శిస్తుంది సమంత. పెళ్ళి ముందు వరకూ సమంత రుత్ ప్రభు అని ఉండే సమంత ట్విట్టర్ హాండిల్ పెళ్ళి అవ్వగానే సమంత అక్కినేని గా మారిపోయింది.

అయితే తాజా గా మరలా సమంత తన పేరు ని మార్చేసింది. ఇటీవల సినిమా విడుదల సమయాల్లో పేరు మార్చి ప్రమోషన్స్ చేయడం కామన్ గా మారిన తరుణం లో సమంత కూడా అదే స్ట్రాటజీ ని అనుసరిస్తుంది. తన తదుపరి చిత్రం “ఓ బేబీ” ప్రమిషన్స్ సందర్భం గా తన పేరు ని “బేబీ అక్కినేని” గా మార్చేసుకుంది.

“కొరియన్ మూవీ “మిస్ గ్రాని” కి తెలుగు లో రీమేక్ గా ఈ సినిమా మన ముందుకు త్వరలో రానుంది. నందిని రెడ్డి ఈ చిత్రానికి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -