Wednesday, May 15, 2024
- Advertisement -

స‌మంత మొత్తం చూపిస్తుందిగా..!

- Advertisement -

ఈ రోజుల్లో హీరోయిన్లు ఎంత అందంగా క‌నిపిస్తే అంత ప‌బ్లిసిటీ అని భావిస్తున్నారు.గ్లామ‌ర్ షోతో పాటు లిప్ లాక్‌లు కూడా సై అంటున్నారు నేటిత‌రం హీరోయిన్లు. ఇక బికినితో యువ‌త‌ను రెచ్చ‌గొట్టే వారు చాలామందే ఉన్నారు.తాజాగాగా అలాంటి ప‌నే చేసింది అక్కినేని ఇంటి కొడ‌లు. హీరోయిన్ స‌మంత అక్కినేని నాగ‌చైత‌న్య‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లికి ముందు గ్లామ‌ర్ పాత్ర‌ల్లో క‌నిపించిన ఈ భామ, పెళ్లి త‌రువాత గ్లామ‌ర్ షో కాస్తా త‌గ్గించింద‌నే చెప్పాలి. కాని స‌మంత తాజాగా ఓ ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటో ఫుల్ గ్లామ‌ర్‌గా క‌నిపించి షాకిచ్చింది. క్లీవేజ్ షోతో మ‌త్తెక్కించింది స‌మంత‌. మెరూన్ కలర్ డ్రెస్ ధరించి అందాల విందు చేస్తూ పోజిచ్చింది.

ఈ డ్రెస్‌లో స‌మంత ఎద అందాలు మ‌రింత అందంగా క‌నిపిస్తున్నాయి. అయితే ఈ ఫోటోపై, అక్కినేని అభిమానులు మండిప‌డుతున్నారు. పెళ్లి అయిన త‌రువాత కాస్తా ప‌ద్ద‌తిగా ఉండ‌టం నేర్చుకోవాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. ఇదిలా ఉంటే పెళ్లి త‌రువాత కెరీర్‌ను ఎలా బిల్డ‌ప్ చేసుకోవాలో స‌మంత‌ను చూసి నేర్చుకోవాలని మ‌రికొంద‌రు కామెంట్ చేస్తున్నారు. స‌మంత కెరీర్ ప్ర‌స్తుతం జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. స‌మంత ప్ర‌స్తుతం భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో క‌లిసి మ‌జిలి సినిమాలో న‌టిస్తోంది. సినిమాతో పాటు త‌మిళలంలో ఘ‌న విజ‌యం సాధించిన 96 రీమేక్‌లో శ‌ర్వానంద్‌తో మ‌రో సినిమా, నందిని రెడ్డి దర్శకత్వంలో మరో సినిమా,తమిళంలో విజయ్ సేతుపతి సినిమా ‘సూపర్ డీలక్స్’ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -