Friday, May 17, 2024
- Advertisement -

స‌మంత‌,విజ‌య్‌ల ప్రేమ‌ను చూడండి!

- Advertisement -

మ‌హ‌న‌టి సినిమా విడుద‌ల తేదీ దగ్గ‌ర ప‌డుతున్న కొద్ది ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచింది.తాజాగా స‌మంత , విజ‌య్ దేవ‌ర‌కొండ ఫోటోని విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ ఫోటోలో గళ్ల చొక్కా, పెద్ద బెల్టు, కళ్లజోడు, నిండుగా జుట్టుతో విజయ్ దేవర కొండ, గులాబి రంగు కళ్లద్దాలు, లూజు షర్టు, స్కర్టుతో సమంతను చూస్తుంటే ఈ చిత్రం తప్పకుండా గత రోజులను గుర్తు చేస్తుందనిపిస్తుంది. సావిత్తి పాత్ర‌ను కీర్తి సురేష్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ సినిమాలో సావిత్రి భర్త జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించనున్నారు. మోహన్ బాబు ఎస్వీ రంగారావు పాత్రలో కనిపించనున్నారు. అక్కినేని నాగేశ్వర్ రావు పాత్రను ఆయన మనవడు నాగ చైతన్య పోషిస్తున్నారు. ఈ సినిమా మే 9న విడుదల కానుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -