స్విమ్మింగ్ ఫుల్‌లో తాపీగా తన అందాలను ప్రదర్శిస్తున్న ఈ భామను గుర్తుపట్టారా? ప్రియాంక చోప్రా చెల్లిగా బాలీవుడ్ కు పరిచయమైంది పరణితి చోప్రా. అందాల ఆరబోతలో ఇప్పుడు అక్కను మించిపోయింది. అందాల ఆరబోతలో అక్కనే మించిపోయింది. ఈ మధ్య సినిమాలకన్నా సోషల్ మీడియాలో ఎక్కువ కనిపిస్తుంది.తన అందచందాల అరబోత పోగ్రాం పెట్టుకుని రెచ్చిపోవటం మొదలెట్టింది. అది కూడా అలా ఇలా కాదు..ఓ రేంజిలో కావటంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆమె ఫొటోలు చూసి హీటెక్కిపోతున్నారు.
సోషల్ మీడియాలో ఆమె క్రే్జ్ ఏ స్దాయికి వెళ్లిందంటే ఇన్స్టాగ్రామ్ లో 16 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసి భీబత్సం చేసింది. ‘స్విచ్ ఆఫ్’ కాప్షన్ పెట్టి వదిలిన ఈ ఫొటో ఓవర్ నైట్ లో సెన్సేషన్ అయ్యిపోయింది.తన సైజులకంటే తక్కువగా ఉండే డ్రెస్సులు వేసుకొని మీడియా ముందు హైలెట్ అవుతోంది.బాలీవుడ్ ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన డబ్బూ రత్నానీ రూపొందించే క్యాలెండర్‌పై ఏకంగా బోల్డ్ గా దర్శనం ఇచ్చేసింది.