Monday, April 29, 2024
- Advertisement -

న‌టి హేమ‌కు ప‌బ్లిగ్గా ముద్దు పెట్టిన సీనియ‌ర్ న‌టుడు

- Advertisement -

ఆశ్లీల‌త అనేది ఈ రోజుల్లో కామ‌న్‌గా మారింది.అయితే ఇది వెండితెర నుంచి బుల్లితెర‌కు కూడా పాకింది.ఇప్ప‌టికే ప‌లు టీవీ షోల‌లో గ్లామ‌ర్ కాస్తా ఎక్కువైంద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.తాజాగా ఓ తెలుగు షోలో ఓ న‌టిని మ‌రో సీనియ‌ర్ న‌టుడు ముద్దు పెట్టుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది.ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే క్యాష్ ప్రొగ్రామ్‌లో వ‌చ్చే వారం గెస్ట్‌లుగా సీనియ‌ర్ న‌టులు న‌రేష్‌,బ్ర‌హ్మాజీ,ప్ర‌భాస్ శీను ,న‌టి హేమ‌లు వ‌చ్చారు.దీనికి సంబంధించిన ప్రొమోను విడుద‌ల చేశారు షో యాజ‌మాన్యం. ఈ సంద‌ర్భంగా న‌టి హేమ‌ను నరేష్ అంద‌రి చూస్తుండ‌గానే ముద్దు పెట్టుకున్నారు.

దీంతో హేమ‌తో పాటు అక్క‌డ అక్క‌డ ఉన్న‌వారు కూడా ఆశ్చ‌ర్య‌పోయారు.ప‌క్క‌నే ఉన్న బ్ర‌హ్మాజీ ఇది #మీటూ అన‌డం.హే హే అలాంటి కాదు ఇది అని న‌రేష్ అన‌డం మ‌నం ప్రొమోలో చూడ‌వ‌చ్చు.అయితే దీనిపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.రేటింగ్స్ కోసం ఇలాంటివి ప్రొమోట్ చేస్తారా అంటూ వారు కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఈ షో యాంక‌ర్ సుమపై ట్రోలింగ్ చేస్తున్నారు.సుమ ఇలాంటి షోల‌కి యాంక‌రింగ్ చేస్తు త‌న స్థాయిని త‌గ్గించుకుంటుంద‌ని వారంటున్నారు .ఈ ఎపిసోడ్ వ‌చ్చే శ‌నివారం ప్ర‌సారం కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -