Monday, May 13, 2024
- Advertisement -

హీరో కూతురు ర‌చ్చ మామూలుగా లేదుగా..!

- Advertisement -

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్ గురించి మ‌నం ఇప్పుడు ప్ర‌త్యేకంగా చెప్పుకొవ‌ల్సిన అవ‌స‌రం లేదు.త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఇప్ప‌టికే విమ‌ర్శ‌ల పాలైంది సుహానా .బికిని ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తు మంచి పాపుల‌రీని సంపాదించుంకుంది.అయితే తాజాగా సుహానా ఖాన్ ఓ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసి విపరీతంగా ట్రోలింగ్‌ను ఎదుర్కుంటున్నారు. సుహానాప్రస్తుతం యూరప్‌ ట్రిప్‌ను ఎంజాయ్‌ చేస్తోంది.

ఈ నేపథ్యంలో సుహానా టూ పీస్‌ బికినీ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేశారు.ఈ ఫోటోపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజ‌న్లు.మీ తండ్రి అంటే ఎంతో గౌరవం ఉంది. కానీ, గలీజు పనులతో పరువు తీసుకోకు.. నీ నుంచి ఇలాంటి ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.సుహానా ఖాన్ ఇలా చేయ‌డం ఇప్పుడు కొత్తేం కాదు,గ‌తంలో చాలాసార్లు ఇదేవిధాంగా ఫోటోస్ పెట్టి విమ‌ర్శ‌ల పాలైంది.

https://www.youtube.com/watch?v=WSyger7d_NE

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -