Tuesday, May 21, 2024
- Advertisement -

అడ‌వి శేషు మ‌ళ్లీ కొట్టేట్టుగా ఉన్నాడుగా..!

- Advertisement -

న‌టుడు అడ‌వి శేషు క్ష‌ణం సినిమాకు ముందు విల‌న్ రోల్స్ చేస్తు అడ‌పా ద‌డ‌పా క‌నిపించేవాడు.క్ష‌ణం సినిమాతో అడవి శేషులో మంచి న‌టుడు ఉన్నాడ‌ని అంద‌రు గుర్తించారు.ఈ సినిమా త‌రువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు అడవి శేషు.తాజాగా ఆయ‌న హీరోగా న‌టించిన గూఢచారి సినిమా టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

స్టైలిష్‌ గా ఉన్న శేష్‌ లుక్కు ఆకట్టుకుంది. స్పై థ్రిల్లర్‌గా తెరెకెక్కుతున్న ఈ సినిమాకు శశికిరణ్‌ దర్శకుడు. ఈ సినిమా ఓ స్పై థ్రిల్లర్ మూవీగా తెర‌కెక్కినట్లుగా టీజ‌ర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది.గూఢచారి సినిమా ఆగ‌ష్టు 3న విడుద‌ల చేస్తున్న‌ట్ల చిత్ర నిర్మాత‌లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -