Wednesday, May 22, 2024
- Advertisement -

బికిని వేసి మ‌రి నా మ‌న‌స్సు విశాల‌మైన‌ది అంటుందిగా..!

- Advertisement -

షామా సికందర్ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్ద‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కాని బాలీవుడ్ జ‌నాల‌కు షామా సికందర్ ప‌రిచియ‌స్తురాలే. త‌న గ్లామ‌ర్‌ల‌తో బాలీవుడ్ జ‌నాల‌కు ఆక‌ట్టుకుంటుంది ఈ భామ‌.సినిమాల‌లో పెద్ద‌గా రాణించ‌లేక‌పోయిన సోష‌ల్ మీడియాలో మాత్రం భారీ పాలోయింగ్ ఏర్ప‌రుచుకుంది.షామా సికందర్ ఓ ఫోటో త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తే ల‌క్ష‌ల్లో హిట్స్ రావ‌ల్సిందే.

ఇక బికిని ఫోటోని షేర్ చేస్తే ఇంకా చేప్పే ప‌ని ఏముంది.ల‌క్ష‌ల్లో వ్యూస్‌తో పాటు వేల‌ల్లో కామెంట్స్ కూడా వ‌చ్చి ప‌డ్డాయి.తాజాగా ఇదిగో ఇలా బికినితో ద‌ర్శ‌నం ఇచ్చి కుర్ర‌కారుకి కునుకు లేకుండా చేస్తుంది.బికిని ఫోటోని షేర్ చేస్తు త‌న హృద‌యం చాలా విశాల‌మైన‌ది అంటు ఓ క్యాప్ష‌న్ రాసుకొచ్చింది.షామా సికందర్ ఇలా బికినితో ద‌ర్శ‌నం ఇవ్వ‌డం ఇది మొద‌టిసారి గ‌తంలో చాలాసార్లు బికినితో ద‌ర్శ‌నం ఇచ్చింది షామా .

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -