Wednesday, May 7, 2025
- Advertisement -

ఈ రేంజ్‌లో దీపావ‌లి విషేష్ ఎవ‌రు చెప్ప‌లేదు..!

- Advertisement -

బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటానీ మ‌ళ్లీ వార్త‌ల్లో నిలిచింది.దీపావళి సంద‌ర్భంగా ఆమె చేసిన ట్విట్‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు.సాధార‌ణంగా పండుగ అంటే ప‌లువురు సెల‌బ్రిటీలు విషేష్ చెబుతుంటారుఅయితే దీపావ‌ళి పండుగ అయితే దీపావ‌ళి అంటే మాత్రం విషేష్‌తో పాటు ప‌లు జాగ్ర‌త్త‌లు కూడా చెబుతారు.దిశాపటానీ కూడా దీపావ‌ళి సంద‌ర్భంగా విషేష్ చెప్ప‌డం జ‌రిగింది.. అయితే దీపావళి పండగ శుభాకాంక్షలు చెప్పటానికి కూడా హాట్ హాట్‌గా త‌య్యారైంది దిశాపటానీ .. ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ లో దుస్తుల్ని ధరించి నవ్వులు చిందిస్తూ ఫోజ్ ఇచ్చింది. ఈ ఫొటో ఎంతలా వైరల్ అయితే అంతలా కెల్విన్ క్లెయిన్ బ్రాండ్ కు ప్రచారం సాగుతుంది. అదీ అసలు అమ్మడి ఆలోచన.

అంటే దీపావళిని అడ్డం పెట్టి డబ్బులు తీసుకుని ఇలా ఓ బ్రాండ్ పబ్లిసిటీ మొదలెట్టిందన్నమాట. ఈ పిల్ల తెలివితేటలు చూస్తూంటే ముచ్చట వేస్తోందో లేదో కానీ.. ఈ అతి వ్యవహారం చూసి జనాలు సోషల్ మీడియాలో తిట్ల వర్షం మాత్రం కురిపించేస్తున్నారు. మనదేశంలో ఎంతో గొప్పగా జరుపుకునే దీపావళి పండగ పేరు చెప్పి..ఇలా చేయటం ఏమీ పద్దతిగా లేదు. నీకు పబ్లిసిటీ కావాలంటే మరో విధంగా చేసుకోవచ్చు కదా అంటూ అమ్మ‌డుపై రెచ్చిపోతున్నారు నెటిజ‌న్లు.ద దీపావ‌ళి వ‌ల్ల వ‌చ్చే కాలుష్యం క‌న్నా నీ గ్లామ‌ర్ ప్ర‌ద‌ర్శ‌న ద్వారా వ‌చ్చే కాలుష్యాం ఎక్కువ అవుతుంద‌ని నెటిజ‌న్లు ఆమెపై విమ‌ర్శ‌లు కురిపిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -