Saturday, May 11, 2024
- Advertisement -

శర్వా కొత్త చిత్రం టైటిల్…

- Advertisement -

శర్వానంద్ హీరోగా, రాఘవపూడి దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్ టైనర్ రూపొందుతోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రనికి సంబందించిన టైటిల్ అనౌన్స్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ‘పడిపడి లేచే మనసు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఓ హిల్ స్టేషన్ లో ఓ ఉదయం వేళ మంచుకురుస్తుండగా కప్పులో టీ తాగుతున్న శర్వా లుక్ లుక్ అదిరిపోయిందంటున్నారు అభిమానులు. ఈ స్టిల్ లో హ్యాండ్సమ్ గా ఉండటంతో కాస్త రఫ్ గడ్డంతో కొంచెం కొత్తగా కనిపించటంతో ఆకట్టుకుంటోంది.శర్వా కు జంటగా సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -