Thursday, May 16, 2024
- Advertisement -

‘ఎక్స్ ప్రెస్’ వేగంతో వస్తున్న ‘శర్వానంద్’….

- Advertisement -

రన్ రాజా రన్, మళ్ళీ మళ్ళీ ఇదిరానిరోజు చిత్రాలతో వరుస హిట్లు కొట్టిన శర్వానంద్, తన తాజా చిత్రం ‘ఎక్స్ ప్రెస్ రాజా’తో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని ఆరాటపడిపోతున్నాడు.

ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ను ఈ నెల 19న విడుదల చేస్తుండగా, ఈ చిత్రంలోని మొదటి సాంగ్ ను 14వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్రబృందం తెలిపింది.

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో హిట్ కొట్టిన మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, వరుస హిట్లు కొట్టిన యూ‌వి క్రియెషన్స్ పతాకం పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. శర్వానంద్ సరసన సురభి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -