Saturday, May 18, 2024
- Advertisement -

ఇంకా ఏముంది నువ్వు చూపించాడానికి ఏం చూడ‌టానికి…!

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి నాలుగు ప‌దుల వ‌య‌స్సు వ‌చ్చిన ఇప్ప‌టికి క‌త్తిలాంటి ఫిగ‌ర్‌తో త‌న ఫిజిక్‌ను మెయిన్‌టైన్ చేస్తుంది.అమ్మ‌డిని చూస్తే ఇంకా ఇర‌వైల‌లోనే ఉంది అనుకుంటారు.ఇక బిడ్డ‌కు త‌ల్లి అయిన కూడా అందాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డంలో ఎక్క‌డ కుర్ర హీరోల‌కి తీసిపోవ‌డం లేదు ఈ భామ‌.తాజాగా ఈ పొడుగు కాళ్ల సుంద‌రి పోస్ట్ ఫోటో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తుంది.

లేటెస్టుగా ఈ లేటు వయసు సుందరి పూల్ సైడ్ బికినీలో వేడెక్కించింది. పనిలో పనిగా వీపందం చూపించి మతి చెడగొడుతోంది.ఈ ఫోటోల‌ను చూసి కొంద‌రు ఇంకా నువ్వు చూపించాటానికి ఏముంది అని కామెంట్స్ పెడుతుండ‌గా,మ‌రి కొంద‌రు వ‌య‌స్సు పెరిగిన వ‌న్నె త‌ర‌గ‌ని అందం ఆమెది అని కామెంట్ చేస్తున్నారు.ఏమైన‌ప్ప‌టికి బికినిలో శిల్పా శెట్టి ఖ‌త‌ర్నాక్‌లా ఉంది అన్న‌ది మాత్రం అక్ష‌ర స‌త్యం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -