- Advertisement -

‘రామ రీల్స్’ “షో టైమ్”

- Advertisement -
‘Showtime’ Movie Song Launch at Radio mirchi

ప్రతిష్ఠాకరమైన రామ గ్రూప్ సినిమా నిర్మాణంలో ‘రామ రీల్స్’ బ్యానర్ పై నిర్మిస్తున్న తొలి చిత్రం “షో టైమ్”. ప్రేక్షకులకు నూరు శాతం వినోదం అందించాలనే సంకల్పంతో ఉత్తమ విలువలతో అందిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ చిత్రాల రచయిత ఎస్. ఎస్. కాంచి చేపడుతున్నారు.

 సంగీతం, శబ్ద కల్పన ఎమ్. ఎమ్. కీరవాణి కాగా, కె. భూపతి ఛాయాగ్రహణంతో జాన్ సుధీర్ పూదోట నిర్మించారు. దర్శకులు ఎస్ ఎస్ కాంచి గారు మాట్లాడుతూ “లెజెండరీ  మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్. కీరవాణి గారి చేతుల మీదుగా సినిమా యూనిట్ సమక్షంలో మా చిత్రం లోని ఒక సాంగ్ ని రేడియో మిర్చిలో లాంచ్ చేసాము” అన్నారు. ఇతర నటీ, నట, సాంకేతిక నిపుణుల వివరాలు.

CAST : రణధీర్, రుక్సార్, సుప్రీత్, కార్తీక్,రవి ప్రకాష్, సత్య, సంజిత్, ఆదిత్య.

Technicians : ఆర్ట్ : బాబ్జి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కిరణ్ తనమల, లైన్ ప్రొడ్యూసర్ : నయీమ్ షేక్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -