Sunday, May 19, 2024
- Advertisement -

భాస్ ని ప్రమోషన్స్ నుంచి సైడ్ చేసేశారా?

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమా తో బిజీ గా గడుపుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా లో శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, మరి కొంత మంది వేరే భాషా నటులు కూడా ముఖ్య పాత్రల్లో మెరవనున్నారు. అయితే ఇన్ని రోజులు సాహో ఎప్పుడు విడుదల అవుతుంది అని ఆసక్తి గా ఎదురు చూసిన చాలా మంది ఆగస్టు 15 న సినిమా విడుదల అని ఫైనల్ కావడం తో సంతోషం గా ఉన్నారు. చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా కి సంబంధించి ప్రమోషన్స్ ని కూడా ఇప్పటికే మొదలు పెట్టారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభాస్ మాత్రం కనిపించడం లేదు.

మొదటి నుంచి ఒకటి రెండు పోస్టర్స్లు తప్ప ప్రభాస్ ని పెద్దగా ప్రమోషన్స్ లో ఇన్వాల్వ్ చేయలేదు కానీ మేకర్స్ వ్యూహం ఏంటి అంటే శ్రద్ధ కపూర్ మీదు గా ప్రమోషన్స్ ని డ్రైవ్ చేసి ఒక కొత్త ఆసక్తి ని సినిమా మీదకి తీసుకొని రావాలి అని. అయితే శ్రద్ధ కపూర్ పోస్టర్స్ కి కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. టీజర్ లో కూడా శ్రద్ధ పాత్ర ని నిడివి కల్పించారని టాక్. ఏది ఏమైనా తెలుగు లో మొదటి సినిమా కాబట్టి శ్రద్ధ మీద ఆ మాత్రం శ్రద్ధ పెట్టడం మంచిదే అంటున్నారు కొందరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -