Saturday, April 27, 2024
- Advertisement -

శ్రియ హనీమున్ ఎక్క‌డో తెలిస్తే షాకే…

- Advertisement -

మ్యారేజ్ తర్వాత ఎక్కడ క‌రిపంచలేదు హీరోయిన్ శ్రియ.పెళ్లి త‌రువాత పెద్ద‌గా సినిమాలు కూడా చేయ‌లేదు శ్రియ.అప్పుడప్పుడు తన ట్విట్టర్‌లో ఏవో కొన్ని పోస్టులు పెడుతోంది. రష్యన్ ప్రియుడు ఆండ్రీకొచ్చీవ్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత శ్రియ రష్యాకి మకాం మార్చేసినట్టు వార్తలొచ్చాయి. శ్రియ జంట ఇంత‌వ‌ర‌కు హనీమూన్ చేసుకోలేద‌ట‌. తమ హనీమూన్ కోసం ఫ్రాన్స్‌ని ఎంచుకుంది ఈ జంట.దీనికి సంబంధించి చిన్న హింట్ ఇచ్చేసింది శ్రియ.

గత రాత్రి యూరోపియన్‌ లీగ్‌లో భాగంగా ఓ ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ చూశానంటూ స్టేడియంలో తీసుకున్న ఓ పిక్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఫుల్‌బాల్ టోర్నమెంట్ ఇప్పుడు ఫ్రాన్స్‌లో జరుగుతోంది.దీంతో అంద‌రు శ్రియ హనీమున్ ఫ్రాన్స్‌లో చేసుకుంటుంద‌ని ఊహించుకుంటున్నారు.పెళ్లి త‌రువాత సినిమాల‌పై ఎటువంటి క్లారీటి ఇవ్వ‌లేదు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -