Friday, May 17, 2024
- Advertisement -

అంచనాలు పెంచేస్తున్న ‘మహానటి’

- Advertisement -

అల‌న‌టి హీరోయిన్ సావిత్రి జీవిత క‌థ‌ను సినిమాగా తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే.సావిత్రి పాత్ర‌ను కీర్తి సురేష్ పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమా మొన్న ఈ మ‌ధ్యేనే ఆడియో ఫంక్ష‌న్ జరుప‌కుంది. ఆడియో ఫంక్ష‌న్‌కు ముఖ్య అతిధిలుగా ఎన్టీఆర్‌, నాగ‌ర్జున, నాని వ‌చ్చి సినిమాను బాగానే స‌పోర్టు చేశారు.సినిమా విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతున్న నుండి ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచేశారు చిత్ర యూనిట్‌.సినిమాలోని  క్యారెక్ట‌ర్‌ల‌ను ఒక్కొక‌టి విడుద‌ల చేస్తున్నారు.

ఎల్‌.వి ప్ర‌సాద్ క్యార్‌క్ట‌ర్‌ను అవ‌స‌రాల శ్రీనివాస్ చేస్తున్నాడు.దీనిని చిన్న టీజ‌ర్ రూపంలో విడుద‌ల చేశారు.కేవీ రెడ్డి పాత్ర‌ను ద‌ర్శ‌కుడు క్రిష్ పోషిస్తున్నారు.ఈ రెండు పాత్రల్లో అవసరాల, క్రిష్ నూటికి నూరుపాళ్లు న్యాయం చేస్తూ అలనాటి లెజెండ్స్‌ ఎల్వీ ప్రసాద్, కేవీ రెడ్డి పాత్రల్లో ఒదిగిపోయారు. మే 9న విడుదల కాబోతున్న ‘మహానటి’ చిత్రానికి సంబంధించిన ఇకెలాంటి సర్‌ప్రైజ్‌లు ఉన్నాయో చూడాలి.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -