Monday, May 13, 2024
- Advertisement -

లిఫ్ట్ లోనే లాగి భర్తకు ముద్దుపెట్టిన శ్రీయా..!

- Advertisement -

హీరోయిన్ శ్రీయా.. టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా ఐటం సాంగ్స్ లో కూడా అలరించింది. కోలీవుడ్ లో కూడా పలు సినిమాలు చేసి అక్కడ జనాలను కూడా అకట్టుకుంది ఈ భామ. అయితే గత కొంత కాలం నుంచి హీరోయిన్ గా ఏ సినిమాలు చేయడం లేదు. తమిళంలో మాత్రం ఒక్క సినిమాలో నటిస్తోంది.

తెలుగులో ఈమె చివరిగా చేసిన సినిమా ఎన్టీఅర్ కథనాయుకుడు. శ్రియా కొద్ది కాలం క్రితం రష్యాకు చెందిన టెన్నిస్ ప్లేయర్, వ్యాపారవేత్త అయన ఆండ్రేను పెళ్లి చేసుకుంది. కొద్ది రోజుల పాటు ప్రేమించుకున్న వీరు.. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి కారణంగా సినిమాలు తగ్గాయా ? లేక మరెమన్నా కారణం ఉందో తెలియదు కానీ సినిమా ఛాన్సులు మాత్రం రావడం లేదు. ఇక తాజాగా బాలీవుడ్ నిర్మాత రమేష్ తౌరానీ ఇచ్చిన ఓ గ్రాండ్ ఫార్టీకి భర్త తో కలిసి వచ్చింది శ్రీయా.

మరి ఆ వేడుకకు వెళ్తున్న క్రమంలో లిఫ్ట్ దగ్గర భర్తతో కాస్త సరసం ఆడింది. అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లకు ఫోజులు ఇచ్చిన తర్వత లిఫ్ట్ లోపడికి వెళ్లే క్రమంలో భర్తకు హాట్ హాట్ కిస్ లు ఇచ్చింది. అక్కడే ఉన్న ఫోటొగ్రాపర్లు వీటిని తమ కెమరాలో బంధించారు. దాంతో ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -