Sunday, May 19, 2024
- Advertisement -

సెక్సీ సైరన్ ను మళ్లీ చూడండి.. లేకపోతే లావైపోతారు

- Advertisement -

సెక్సీ సైరన్ శ్రియ శరన్ తన తడితడి అందాలను చూడకపోతే అదే అందాలతో చంపేస్తానంటూ బెదిరింపులకు దిగడం ఇంకా మానలేదు. ఆల్ రెడీ మొన్న పెట్టిన పిక్ కే జుట్టు పీక్కోలక చస్తుంటే… చలికాలంలో ఇలాంటి ఫొటోలు పెట్టి సభ్య సమాజానికి ఏం మెసేజ్ లు ఇద్దామనుకుంటుంది. ఇవే ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

తన మానాన తాను ఇన్ స్టాగ్రామ్ లో ఇలా పోస్టులు చేసేసుకుని కామ్ గా ఎక్కడో దీవుల్లో కూర్చుంటే ఇక్కడ కుర్రకారు సంగతేంటి. నీలో ఇంకా ఆ బిగువు ఉందని రసిక సికామణులు గుర్తించారు. సో ఇక లేట్ చేయకుండా హైద్రాబాద్ లేదా చెన్నై వచ్చి వాలితే హార్డ్ కోర్ ఫ్యాన్స్ నీ దర్శనం చేసుకుంటారు.

అటు దర్శనాలు లేవు..ఇటు ఈవెంట్ లు లేకుండా.. శ్రియ కేవలం స్విమ్మింగ్ తాలుకు పిక్స్ పోస్ట్ చేస్తూ….ఇంకా ఎంతకాలం ఇలా బాధపెడుతుందని నెటిజన్లు కొశ్చన్స్ మీద కొశ్చన్స్ వేస్తూనే ఉన్నారు. కనీసం ఆమె పిఆర్ పనులు చూసే శివారెడ్డి అయినా స్పందించి..శ్రియ హైదరాబాద్ కు ఎప్పుడొస్తుంటే తన ట్విట్టర్ ఓ ట్వీట్ చేస్తే…జనాలు ఆగుతారు. లేదంటే ఫ్లైట్ ఎక్కి వెళ్లి ఈమె ఈత కొట్టే సముద్ర జలాల్లోనే దూకినా దూకొచ్చు. బి కేర్ ఫుల్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -