Tuesday, May 14, 2024
- Advertisement -

ఈ టైమ్‌లో నీ ప‌క్క‌న ఉంటే బాగుండేది

- Advertisement -

శ్రుతీహాసన్ గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటు బాయ్ ఫ్రెండ్ మైఖెల్‌ కోర్సల్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది.శ్రుతీ ఇటీవల తన పుట్టిన రోజు వేడుకలను లాస్‌ఏంజల్స్‌లో మైఖెల్‌ కోర్సల్‌, కొందరు స్నేహితులతో జరుపుకుని అందరిని ఆశ్చర్యపరచారు. కోర్సల్ అంటే తనకెంత ఇష్టమో శ్రుతీహాసన్‌ చెప్పకనే చెప్పేశారు. మైఖెల్ కోర్సల్‌ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలిపింది శ్రుతి.

‘ మై బెస్ట్ ఫ్రెండ్, పార్ట్‌నర్ ఇన్ క్రైమ్, నాతో పాటు ప్రపంచాన్ని చుట్టొచ్చేందుకు ఇష్టపడే తోటి ప్రయాణికుడు. ప్రతి విషయంలోనూ నాతో పాటు నవ్వుతుండే వ్యక్తికి హ్యాపీ బర్త్‌డే’ అంటూ శ్రుతీహాసన్‌ ట్వీట్ చేశారు. ఈ సంతోష సందర్భంలో నీ చెంత లేనందుకు క్షమించమంటూ బాయ్ ఫ్రెండ్ కోర్సల్‌ను నటి కోరుతున్నట్లు తెలిపింది. తాను ఈ ఏడాది పెళ్లి చేసుకోవడం లేదని శ్రుతీహసన్‌ స్పష్టం చేసి రూమర్లకు చెక్ పెట్టింది.ఈ అమ్మ‌డు చేతిలో ప్ర‌స్తుతం ఒక్క సినిమా కూడా లేదు.వీరి ప్రేమ పెళ్లి వ‌రుకు వెళ్లుతుందో లేదో చూడాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -