Tuesday, May 21, 2024
- Advertisement -

చీరలో అందరినీ ఆకట్టుకుంటుంది.

- Advertisement -

నాగచైతన్య హీరోగా నటిస్తున్న మజ్ను సినిమా షూటింగ్ ప్రస్తుతం విశాఖపట్నంలో జరుగుతుంది. ఈ మజ్ను సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఐతే ఈ సినిమాలో శ్రుతిహాసన్ టీచర్ పాత్ర లో కనిపించబోతుంది. యంగ్ అండ్ డైనమిక్ టీచర్ అన్నమాట.  ఆమె పాత్ర చాలా సింపుల్‍గా ఉన్నా సూపర్ గా ఉంటుదట.

ఐతే ఈ సినిమాలో శ్రుతిహాసన్ చీరలో కనిపించబోతుంది. చీరలో శ్రుతి అదిరిపోయే లుక్ తో అందరినీ ఆకట్టుకుంటుదట. ఈ సినిమాలో శ్రుతి సితార అనే పాత్రలో నటిస్తుంది. 

ఈ సినిమాలో నాగచైతన్య సరసన శ్రుతిహాసన్ మరియు అనుపమ పరమేశ్వరన్, రెజీనా లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -