Wednesday, May 22, 2024
- Advertisement -

సినిమాలు మానేసి బాయ్‌ఫ్రెండ్‌తో…

- Advertisement -

క్రేజ్ ఉన్నప్పుడు దాన్ని కాపాడుకోవడం కూడా ఓ కళ. అవకాశాల్ని క్యాష్ చేసుకోవడం అందరి వల్ల కాదు. ప్లానింగ్ లోపం వల్ల ఇండస్ట్రీకి దూరమైన భామలు ఎంతోమంది.శ్రీమంతుడు తర్వాత తెలుగులో శృతిహాసన్‌ఖు అమాంతం క్రేజ్ వచ్చింది. ఎన్నో బడా ఆఫర్లు తలుపుతట్టాయి. కానీ బాలీవుడ్ డ్రీమ్స్ కారణంగా చాలా ఆఫర్లను పక్కనపెట్టేసింది శృతిహాసన్.ప్ర‌స్తుతం తెలుగులో ఆమె కోసం ఎవరూ ఎదురుచూడ్డం లేదు. బాలీవుడ్‌లో కూడా ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు లేవ‌నే చెప్పాలి.

బాయ్ ఫ్రెండ్ మైకేల్ కోర్సల్ తో ఎప్పటి నుంచో లవ్ ఎఫైర్ నడుపుతున్న శృతి హాసన్ మాటల్లో అది ఎప్పుడు వ్యక్తపరచలేదు కాని చేతల్లో మాత్రం చూపిస్తూనే ఉంది. శృతి-మైకేల్ షాపింగ్ కోసం వెళ్తుండగా తీసింది. బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని కూల్ క్యాజువల్స్ తో ఇద్దరు ఏదో బర్త్ డే కో లేక పెళ్లికో కానుక కొనుక్కుని వెళ్తున్నట్టు అందులో స్పష్టంగా ఉంది. ఇలా సినిమాలు మానేసి బాయ్‌ఫ్రెండ్‌తో తిరుగుతుంది శృతి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -