Monday, May 6, 2024
- Advertisement -

సీఐకు ప‌డిపోయిన సింగ‌ర్ సునీత

- Advertisement -

సింగర్ సునీత త‌న గాత్రంతో ఎంత ఫెమ‌స్ అయ్యిందో,త‌న అందంతో కూడా అంతే ఫేమ‌స్ అయ్యింది.సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది సునిత‌.త‌న‌కు సోష‌ల్‌మీడియాలో ఫాలోవ‌ర్స్ కూడా ఎక్కువే జీవితంలో ఎన్ని ఒడుదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయిలో నిలిచారు ఆమె.ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడంలోనూ ఆమె ముందుంటారు. ఇటీవల ఓ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ టాలెంట్‌ను ప్రశంసిస్తూ సునీత ఫేస్‌బుక్‌లో వీడియో పోస్ట్ చేశారు.

ఒక అమేజింగ్ ఆర్టిస్ట్‌ను కలిశానంటూ సునీత పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్‌గా మారింది.కరుణాకర్ రావు అనే సర్కిల్ ఇన్స్‌పెక్టర్ పెదాలను కదిలించకుండానే విజిల్ వేసిన వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. లిప్ మూమెంట్ లేకుండానే విజిల్ ద్వారా ఆయన ఆలపించిన ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు..’ పాటకు సునీత ముగ్ధురాలయ్యారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -