Wednesday, May 7, 2025
- Advertisement -

ఈ హీరోయిన్‌కి బాహుబలిలో ఆ సీన్ అస్సలు నచ్చలేదట..!

- Advertisement -

సాక్షాత్తూ ఎస్.ఎస్.రాజమౌళి అంతటి దర్శకుడినే వేలెత్తి చూపించింది ఒక హీరోయిన్. బాహుబలి సినిమాలో ఒక సన్నివేశంలో హత్య చేయించావు.. అది తప్పు అని నిలదీసింది. అసలిలాంటి ప్రకటన్ చేసిన ఆ కథానాయిక ఎవరు…

అంటే ఆమే ఈ భామ స్నేహాఉల్లాల్. ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీతో తెలుగులో హిట్ కొట్టి ఆ తర్వాత బాలయ్య సరసన ‘సింహా’ చిత్రంలో నటించింది. 

మళ్ళి నడుము పట్టేయడం వల్ల తెలుగు పరిశ్రమకు దూరమైంది. ఇన్నాళ్టికి మళ్లీ టచ్‌లోకి రావాలనిపించిందో ఏమో ఇప్పుడో కామెంట్ విసిరి అందరి అటెన్షన్ని తనవైపే తిప్పేసుకుంది. బాహుబలి విషయంలో నాకు ఓ విషయం అస్సలు నచ్చలేదు. యుద్ధానికి వెళ్లే ముందు దేవతల్ని ప్రసన్నం చేసుకోవడానికి ఓ మూగ జీవాన్ని బలి తీసుకోవడం చూపించారు. 

అది అస్సలు నచ్చలేదు. అంటూ కలరింగ్ ఇచ్చింది. కథకు తగినట్లు కల్చర్లో అలాంటిది ఉన్నా.. దానిని తెరపై పబ్లిక్‌కు చూపించడం అస్సలు బాలేదు. భళ్లాలదేవుడు ఆ దున్నపోతుని నరికేయడం నచ్చలేదు.. అంటూ నిరభ్యంతరంగా తన అభ్యంతరాన్ని చెప్పింది.  

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -