హీరోయిన్ స్నేహా ఉల్లాల్ గుర్తుందా..? అదేనండి కాస్త అటు ఇటుగా ఐశ్వర్యారాయ్ పోలికలతో క,నిపిస్తుంది స్నేహా ఉల్లాల్. బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచియమైంది ఈ భామ. తరువాత తెలుగులో కొన్ని సినిమాలలో నటించినప్పటికి సరైన్ బ్రేక్ రాలేదు. దీంతో సినిమాలలో అవకాశాలు తగ్గాయి. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న స్నేహా ఉల్లాల్ ఒక వ్యక్తితో ప్రేమయాణం సాగిస్తుందిని సమాచారం. అవీ మిట్టల్ అనే అతనిని ప్రేమిస్తుందని వార్తలు వస్తున్నప్పటికి ,వీటిపై స్పందించలేదు స్నేహా ఉల్లాల్.
అవీ మిట్టల్ ఆల్ ఇండియా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ చైర్మన్గా వ్యవహారిస్తున్నాడు. ఒకరి ఇంట్లో ఫంక్షన్కు మరోకరు తరచూ కనిపించడంతో వీరి ప్రేమ నిజమే అని భావిస్తున్నారు అందరు.త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతుందని బాలీవుడ్ మీడియా కథనాలను ప్రచురిస్తోంది. అయితే స్నేహా ఉల్లాల్ ఆటో ఇమ్యూన్ డిజార్దర్ అనే వ్యాధితో బాధ పడుతున్నట్లు తెలిసింది. ఒత్తిడికి గురికాకూడదని వైద్యులు చెప్పడంతో ఆమె కొంతకాలంగా సినిమాలు చేయడం లేదని సమాచారం.
- క్రైమ్ థ్రిల్లర్ చిత్రంతో నవాజుద్దీన్!
- 60 ఏళ్ల తర్వాతే ఆ సినిమా చేస్తా!
- మహేశ్ బాబుకు షాకిచ్చిన ఈడీ..
- పుష్ప 2..వీఎఫ్ఎక్స్ బ్రేక్డౌన్ వీడియో!
- డ్రగ్స్ రైడ్… మలయాళ నటుడు?
- ఈవారం థియేటర్ సినిమాలివే!