Wednesday, May 22, 2024
- Advertisement -

వెడ్డింగ్ కార్డుతో సోన‌మ్‌

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ పెళ్లికి సిద్ధం అయిన సంగ‌తి తెలిసిందే.మొన్న‌టి వ‌ర‌కు పెళ్లి వార్త‌ల‌పై స్పందించ‌ని క‌పూర్ కుటుంబం .. ఇప్పుడు తాజాగా దీనిపై అటు అనిల్ క‌పూర్‌, ఇటు సోన‌మ్ క‌పూర్ స్ప‌దించి పెళ్లి వార్త‌ను ధృవిక‌రించారు.సోన‌మ్ ఆనంద్ అహూజా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న సంగ‌తి తెలిసందే. వీరి ప్రేమ‌ను ఇరు కుటుంబ స‌భ్యులు అంగీక‌రించడంతో వీరి పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేశారు. సోన‌మ్ క‌పూర్ వెడ్డింగ్ కార్డు ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.వెడ్డింగ్ కార్డుల విషయంలో కూడా క్లారిటీ ఇఛ్చేసింది.

తాము పేపర్ ను వృథా చేయబోమని.. పెళ్లి శుభలేఖల సంస్కృతి పర్యావరణానికి హాని చేస్తుందని చెప్పుకొచ్చింది సోనమ్. మే నెల7వ తేదీన మెహందీ ఫంక్షన్ ను బీకేసీ- సిగ్నేచర్ ఐల్యాండ్ లో నిర్వహిస్తుండగా.. మే8న బాద్రాలో పెళ్లి జరగనుంది. అదే రోజు సాయంత్రం 8 గంటలు ముంబైలోని హోటల్ లీలా లో గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నట్లుగా ఈ-ఇన్వైట్స్ చెబుతున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -