Saturday, May 18, 2024
- Advertisement -

హీరోయిన్ ఇంట పెళ్లి సంద‌డి

- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్‌ కపూర్ పెళ్లిపై అనేక వార్త‌లు వ‌చ్చాయి.ఇప్పుడు వాటిని నిజం చేస్తు సోనమ్‌ కపూర్ పెళ్లికి సిద్దం అవుతుంది. ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని, సోన‌మ్ ఆనంద్ అహుజా అనే కుర్రాడిని ప్రేమించింది.వీరి ప్రేమ‌కు ఇరు కుటుంబ స‌భ్యులు కూడా అంగీకారం తెలిపారు. మొద‌ట వీరి వివాహం స్విట్జర్లాండ్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగబోతోందని వార్తలు అప్ప‌ట్లో వచ్చాయి.

కాని స‌డ‌న్‌గా శ్రీదేవి మ‌ర‌ణించ‌డంతో  వివాహం ముంబైలో జ‌ర‌పాల‌ని ప్లాన్ చేశార‌ని తెలుస్తుంది.మే మొదటి వారంలో సోనమ్ కపూర్ వివాహ ముహూర్తం ఉందని సమాచారం. ఇప్పటికే పెళ్లి సందడి మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు సోనమ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. కూతురు పెళ్లి పనుల్లో అనిల్ కపూర్ ఫుల్‌బిజీగా ఉన్నాడట ఇప్పుడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -