గ్లామర్‌ డోస్‌ పెంచిన శ్రీరెడ్డి.. ఏకంగా ప్యాంట్‌ విప్పి..

- Advertisement -

శ్రీరెడ్డి.. ఈ పేరే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. కాస్టింగ్‌ కౌచ్‌ వివాదంతో వెలుగులోకి వచ్చిన ఈ బోల్డ్ బ్యూటీ.. నగ్నంగా నిరసన తెలిపి చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. ఆ తర్వాత సెలబ్రిటీలపై విరుచుకుపడుతూ.. వార్తలో నిలుస్తుంది. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసి పెను దుమారం లేపింది. ఇలా చిత్ర పరిశ్రమలో పలువురి ప్రముఖులను టార్గెట్‌ చేయడంతో ఆమె మరింత పాపులర్‌ అయిపోయింది.

ప్రస్తుతం హైదరాబాద్ నుంచి చెన్నైకి మకాం మార్చిన శ్రీరెడ్డి.. సోషల్‌ మీడియాలో హాట్‌ ఫోటోలు పెడుతూ.. కుర్రకారులను మతులు పోగుతుంది. ఇక ఈ మధ్య కాలంలో ఈ బోల్డ్‌ బ్యూటీ గ్లామర్‌ డోస్‌ని మరింత పెంచింది. తన ప్రైవేట్ పార్ట్ ని చూపించి కొత్త సంవత్సరం తొలిరోజే కుర్రకారులకు నయనానందం కలిగించిన శ్రీరెడ్డి.. తాజాగా తన ప్యాంట్‌ను విప్పేసి ఇన్నర్ కనిపించేలా పోజిచ్చిన తనదైన స్టైల్‌లో కామెంట్‌ పెట్టి వార్తల్లో నిలిచింది.

- Advertisement -

ఆ ఫోటోను షేర్‌ చేస్తూ.. ‘మీరు నా గ్లామరస్ ఫొటోలు, వీడియోలు చూసినందుకు గాను ఓ పది రూపాయలు.. పేదలకో, వీధిలోని కుక్కల ఆహారానికో ఇవ్వండి. నా అందాన్ని అలా ఉపయోగిస్తే.. దాని వల్ల నేను చాలా గర్విస్తాను” అని కామెంట్ చేసింది. ఇక ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. డర్టీ ఫొటోలతో ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నమే ఇది అని కొందరంటే.. ప్యూర్ హార్ట్ శ్రీ రెడ్డి అని మరికొందరు వెనుకేసుకొస్తున్నారు.

మన దర్శకుల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోల కూతుర్లు వీరే..!

తల్లిపాత్రలు చేసే వీరికి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

ఈ స్టార్స్ సినిమాలకంటే ముందు షోస్ చేశారన్న విషయం తెలుసా ?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...