Tuesday, May 21, 2024
- Advertisement -

శ్రీరెడ్డి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌

- Advertisement -

టాలీవు్‌డ్ తాజ సంచ‌ల‌నం శ్రీరెడ్డి మ‌రో ముంద‌డుగు వేసింది.అన్న‌ట్లుగానే త‌నుకు న్యాయం జ‌ర‌గ్గ‌పోతే బ‌ట్ట‌లు ఊడ‌దీసుకుని తిరుగుతానన్న మాట‌ల‌ను నిజం చేస్తు ఈ రోజు ఉద‌యం ఫిలింఛాంబ‌ర్ వ‌ద్ద అర్థ నగ్న ప్ర‌ద‌ర్శ‌న‌కు దిగింది.టాలీవుడ్‌లో ‘క్యాస్టింగ్ కౌచ్’ పెరిగిపోయిందంటూ త‌న‌కు అవ‌క‌శాలు ఇప్పిస్తాన‌ని చెప్పి త‌న‌ను చాలా మంది వాడుకొని వ‌దిలేశారని త‌న బాధ‌ని మీడియా ముందు త‌న ఆవేద‌న‌ను చెప్పింది.నిన్న శ్రీరెడ్డి త‌న అఫిషియల్ ఫేస్‌బుక్‌లో త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించాల‌ని లేక‌పోతే బ‌ట్ట‌లు ఊడ‌దీసుకుని తీరుగుతాన‌ని చెప్పిన మాట‌ను నిజం చేస్తు ఫిలింఛాంబ‌ర్ ఎదుట త‌న నగ్న ప్ర‌ద‌ర్శ‌న‌కు రెడీ అయింది.తెలుగువారు పడుకొవ‌డానాకి త‌ప్ప న‌ట‌న‌కు ప‌నికిరరా అని చాలా నిసిగ్గుగా మాట్లాడంది.

తెలుగు అమ్మాయిలు ఫిగ‌ర్ హీరోయిన్‌గా ప‌నికి రారు కాని ప‌డుకొవ‌డానికి అయితే ప‌నికి వ‌స్తారా అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగా చెప్పింది.నాలా బ‌య‌టికి వ‌చ్చిన వారిని లం……డ‌లుగా పిలుస్తున్నారు.తెలుగు ఫిలిం ఇండ‌స్ట్రీలో రాజ‌కీయాలు చాలా ఎక్కువ అని చెప్పుకొచ్చింది.త‌న‌కు ఫిలింఛాంబ‌ర్ మెంబ‌ర్‌షిప్ ఇవ్వాల‌ని డిమాండ్ చేసింది.దీనిపై తెలుగు చిత్ర మండ‌లి ఏవిధాంగా స్పందిస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -