Wednesday, May 15, 2024
- Advertisement -

మ‌ధుర‌వాణీగా స‌మంత‌

- Advertisement -

హీరోయిన్ స‌మంత రంగ‌స్థ‌లం సినిమా హిట్‌తో మంచి జోష్‌లో ఉంది.ఇప్పుడు మ‌రో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది స‌మంత‌.మ‌హ‌న‌టి సావిత్రి జీవ‌తం ఆధారంగా తెర‌క్కెకిస్తున్న సినిమా మ‌హ‌న‌టి. ఈ సినిమాలో కీర్తి సురేష్ లీడ్ రోల్ చేస్తుండ‌గా,స‌మంత ఈ సినిమాలో జ‌మున క్యారెక్ట‌ర్‌ని చేస్తున్న‌ర‌ని స‌మాచారం.ఇప్ప‌టివ‌రకు రీలిజ్ అయిన పోస్ట‌ర్ల‌లో కీర్తి సురేష్ లుక్ త‌ప్ప స‌మంత లుక్ రీలివ్ చేయ‌లేదు.

ఇప్ప‌డు స‌మంత‌కు సంబంధించిన ఓ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు.మ‌హ‌న‌టి సినిమాలో త‌న క్యారెక్ట‌ర్ పేరు మధురవాణి…జర్నలిస్ట్‌గా క‌నిపిస్తున్నారు స‌మంత‌.మోహన్‌బాబు, రాజేంద్రప్రసాద్, నాగచైతన్య, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ తదితరులు నటించారు. షూటింగ్‌ కంప్లీటైంది. సినిమాను మే 9న రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -