Sunday, May 19, 2024
- Advertisement -

శ్రేదేవి మ‌ర‌ణంపై.. అర్జున్ క‌పూర్ ఆగ్ర‌హంతో కెమెరాను ప‌గ‌ల‌కొట్టాడు

- Advertisement -

శ్రీదేవి మ‌ర‌ణంపై యావ‌త్ భార‌త‌దేశం మొత్తం షాక్ లోనైంది.శ్రీదేవి మ‌ర‌ణ వార్త విని భర్త బోని క‌పూర్ అక్క‌డిక్క‌డే కుప్ప‌కులిపోయారు.తెలుగు ,హిందితో పాటు అన్ని భాషాల సిని ఇండ‌స్ట్రీ పెద్ద‌లు,హీరోలు శ్రీదేవి మ‌ర‌ణంపై స్పందించారు.ప్ర‌ధాని మోదితో పాటు ఇత‌ర పార్టీల నాయ‌కులు కూడా శ్రీదేవికి నివాళి అర్పించారు.కాని బాలీవుడ్ హీరో త‌ప్ప‌..ఆ హీరోనే అర్జూన్ క‌పూర్ ..అర్జున్ క‌పూర్‌కి శ్రీదేవికి  సంబంధం ఏంటీ అనుకుంటున్నారా! శ్రీదేవి భర్త బోని క‌పూర్ మొద‌టి భార్య మోనా కూమారుడే హీరోఅర్జున్ క‌పూర్‌.బోని క‌పూర్ శ్రీ దేవి కంటే ముందు మోనాను పెళ్లాడారు.

శ్రీదేవితో ప్రేమలో పడ్డ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చారు. బోని క‌పూర్ మోనాకు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.మోనా కపూర్ క్యాన్సర్ వ్యాధి బారిన పడి 2012లో మరణించారు. అయితే శ్రీదేవి కుటుంబంతో అర్జున్ క‌పూర్ స‌రైన సంబంధాలు లేవ‌ని తెలుస్తుంది.శ్రీదేవి మోజులో ప‌డి త‌న తండ్రి బోని క‌పూర్ త‌న త‌ల్లి మోనాను దూరంగా పెట్టి విడాకులు ఇచ్చారు అనే కోపంతో ఉన్నాడు అర్జున్ క‌పూర్‌.పైగా అర్జున్ క‌పూర్‌కు సినిమాల‌లో స‌రైన స‌క్సెస్ ఇంత‌వ‌ర‌కు రాలేదు.త‌న తండ్రీ బోని క‌పూర్ త‌నుకు పెద్ద‌గా స‌పోర్టుగా లేరని అర్జున్ క‌పూర్ అభిప్రాయం.ఈ స‌మ‌యంలోనే శ్రీదేవి హ‌ఠాత్తుగా మ‌ర‌ణించింది.శ్ర‌దేవి మ‌ర‌ణంపై అర్జూన్ క‌పూర్‌ని మీడియా ప్ర‌శ్నించ‌గా… అర్జున్ క‌పూర్ కోపంతో ఊగిపోయి అక్క‌డే ఉన్నా కెమెరాను ప‌గ‌ల‌గొట్టి మీడియావారిపై దురుసుగా ప్ర‌వ‌ర్తించాడు.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -