- Advertisement -

మెగాస్టార్ తమ్ముడితో.. బాలకృష్ణకు గొడవ..?

- Advertisement -
srikanth villain role in balakrishna movie

బాలయ్య బాబుతో.. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు గొడవ ఎందుకు పడుతున్నాడో అని అనుకుంటున్నారా… అయితే అసలు సంగతిలోకి వెళ్లాల్సిందే. బాలకృష్ణ లో హీరోయిజం ఎంతలా ఉంటుందో అవతలి పక్క విలన్ కూడా అదే రేంజి లో ఉండాలని చూస్తుంటాడు.

అందుకే వొలన్లు సెలక్ట్ చేయడంలో ఆచితూచి అడుగులేస్తుంటాడు. ఆ మధ్య వచ్చిన లెజెండ్ సినిమాలో జగపతి బాబును సెలక్ట్ చేసి.. సినిమాకే హైలైట్ చేశారు. ఇప్పుడు మరోసారి అదే లెవల్ విలన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA1} 

ప్రస్తుతం పైసా వసూల్ సినిమాలో బిజీగా ఉన్న బాలకృష్ణ.. త్వరలోనే రవికుమార్ డైరెక్షన్ లో 102 సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే సినిమా యూనిట్ కాస్ట్ & క్రూ సెలక్ట్ చేసే పని లో ఉన్నారు. హీరోయిన్ గా నయనతార ను ఎంపిక చేసిన యూనిట్.. విలన్ గా చిరు తమ్ముడిగా చెప్పుకునే హీరో శ్రీకాంత్ ను ఎంపిక చేశారట. శ్రీకాంత్ కు ఆఫర్ చేసిన ఈ రోల్ పవర్ పుల్ గా మాత్రమే కాకుండా చాలా భయంకరంగా ఉంటుందట. శ్రీకాంత్ కూడా ఇప్పటికే ఈ రోల్ పై మనసు పడ్డారని తెలుస్తోంది. కుటుంబ కథ సినిమాలు.. పోలీస్ పాత్రలతో పాటు.. కామెడీ హీరోగా మెప్పించడంలో దిట్ట అయిన శ్రీకాంత్ కు.. విలన్ గా చేయడం కొత్తేమీ కాదు. గతంలో బాలకృష్ణ తో కలిసి శ్రీరామ రాజ్యం మూవీ లో తమ్ముడిగా నటించాడు శ్రీకాంత్.

{youtube}VI3WH-o_XJw{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. బాల‌య్య… వ‌ర్సెస్… ప‌వ‌ణ్‌…? ఎవ‌రిద పైచేయి అవుతుంది…? టీడీపీ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొడ్తాడా…?
  2. రామ్ చరణ్ గొప్పతనం.. బాలుడి ప్రాణాలు కాపాడాడు
  3. కూతుళ్లు ఇచ్చిన కారుకి భారీగా ఖర్చు పెట్టిన బాలయ్య
  4. బాలయ్యకు సర్ప్రైస్ ఇచ్చిన బ్రహ్మణి, తేజస్వి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -