Saturday, May 18, 2024
- Advertisement -

బాలయ్యకు సర్ప్రైస్ ఇచ్చిన బ్రహ్మణి, తేజస్వి

- Advertisement -
Balakrishna Gets Bentley Car Birthday Gift!

ఇటివలే నందమూరి నటసింహం బాలకృష్ణ.. పుట్టిన రోజు సందర్భంగా.. ఎందరో అభిమానులే కాక.. సినీ ప్రముఖులు కూడా బాలయ్యకు విషెష్ చెప్పారు. అయితే ఈ సారు నందమూరి బాలకృష్ణ.. తన 101వ సినిమా ‘పైసా వసూల్’ షూటింగ్ కోసం.. పోర్చుగల్ వెళ్లాల్సి వచ్చింది.

{loadmodule mod_custom,GA1} 

అయితే అక్కడే షూటింగ్ ఉండటంతో.. ఇక్కడికి రాలేకపోయారు. దాంతో బాలయ్య ఫేస్ బుక్ లో లైవ్ లోకి వచ్చి మరీ అభిమానులను పలకరించారు. అభిమానులను చాలా ఖుష్ చేశారు. కుటుంబం మొత్తం మాత్రం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా పోర్చుగల్ వెళ్లి సంబరాలు చేసుకున్నారు. బాలకృష్ణ భార్య వసుంధర, కూతుళ్లు బ్రహ్మణి, తేజస్విని, అల్లుళ్లు నారా లోకేష్, శ్రీ భరత్, తనయుడు మోక్షజ్ఞ, మనవడు నారా దేవాన్ష్.. అందరూ పోర్చుగల్ వెళ్లారు. బాలయ్య పుట్టిన రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు వీళ్లంతా. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా.. ఒక ఖరీదైన కానుకనే ఇచ్చారు బ్రహ్మణి, తేజస్వినిలు. బెంట్లే కంపెనీకి చెందిన ఒక న్యూ మోడల్ కారును వీళ్లు తండ్రికి బహుమతిగా ఇచ్చి సర్పైజ్ చేశారు.

{loadmodule mod_custom,GA2} 

బాహుమతి ఏదైన కూతుళ్ల నుంచి అందుకోవడమే ఏ తండ్రికైనా అమితానందాన్ని ఇస్తుంది. ఈ అనుకోని గిఫ్ట్ అందుకున్న బాలయ్య షాక్ అయ్యారు. కుటుంబ సభ్యులు అంతా తనకోసం పోర్చుగల్ రావడం తనకు చాలా అనందంగా ఉందని.. ఈ పుట్టనరోజు తన జీవితంలో మరిచిపోలేని పుట్టినరోజు ఇది అని బాలయ్య కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. 

{youtube}9DCyXiZQmjw{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. లీక్ అయిన బాలయ్య డాన్ లుక్.. నెట్ లో హల్ చల్
  2. రవితేజను బాలకృష్ణ.. హీరోయిన్ కోసం కొట్టాడా..?
  3. బాలయ్య కొత్త సినిమా వీడియో నెట్ లో లీక్
  4. సన్నీ అందం.. అద్భుతం.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -