రాజీవ్ కనకాల గారి చెల్లి ఏప్రిల్ 6న మరణించిన సంగతి అందరికీ తెలిసిందే. తన అమ్మని ఎంత అవుతుందో శ్రీ లక్ష్మి గారి పెద్ద కూతురు ప్రేరణ ఒక ఎమోషనల్ నోట్ ని రాసింది. ఆ నోట్ ని యాంకర్ సుమ గారు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఆ నోట్ లోని వర్డ్స్ చదివిన వారంతా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. ఆ నోట్ మీ అందరి కోసం. ప్రతి నిమిషం నువ్వు మమ్మల్ని చూస్తూ ప్రొటెక్ట్ చేస్తావని నాకు తెలుసు. నీ టచ్ ని నేను ప్రతిరోజు మిస్ అవుతున్నాను. కానీ నీ బ్లెస్సింగ్స్ నా చుట్టూ ఉంటాయి. మమ్ముల్ని మధ్యలో విడిచి వెళ్లడం నీకు చాలా కష్టమని నాకు తెలుసు.
కానీ నువ్వు రైట్ చాయిస్ తీసుకన్నావు. ఎందుకంటే నువ్వు సఫర్ అవ్వడం మేము చూడలేకపోయాం. నిజంగా నువ్వు మా మధ్య లేవని మాకు అనిపించడం లేదమ్మ. ఇంట్లో ఉన్న ప్రతి నిమిషం మేము నీ ప్రజెన్స్ ని ఫీల్ అవుతున్నాం. నువ్వు వర్క్ నుంచి ఇంటికి వస్తావని మా కోసం ఇంట్లో అడుగు పెట్టగానే వెతుకుతూ ఉంటాను అని ఫీల్ అవుతున్నాం. ప్రతి మూల లోను నీ మ్యాజిక్ ఫీల్ అవుతున్నాను. నా ఐడెంటిటీ నాకు తెలియక ముందే నేను నీ లోని భాగం అయ్యాను. మన బంధం శాశ్వతం కాదని నాకు తెలుసు. నేను చేసే ప్రతి పనిని అక్కడి నుండి నువ్వు చూస్తావని కూడా నాకు తెలుసు.
యవ్రీ మూమెంట్ మమ్ముల్ని చూస్తావు. నన్ను, రాగని నువ్వు ఎంత మిస్ అవుతున్నావో నేను ఊహించుకోగలను. నువ్వు లేవని నిజాన్ని నేను ఇంకా పూర్తిగా ఆక్సెప్ట్ చేసుకోలేక పోతున్నాను. నువ్వు ఒక కొత్త ప్రపంచాన్ని చాలా త్వరగా చూస్ చేసుకున్నావ్ అనేది డైజిస్ట్ అవ్వడం లేదు. ఇంటికి రాగానే నిన్ను ఇరిటెట్ చేయడం మిస్ అవుతున్నాను. నేను తినడం మానేస్తే అప్పుడు నాకు తినిపించడం మిస్ అవుతున్నాను. నేను, రాగ గొడవపడితే నువ్వు అపడం మిస్ అవుతున్నాను. నాకు నీ మీద ఉన్న ప్రేమ చిన్న చిన్న విషయాల్లో ఎక్స్ప్రెస్ చేసిన చాలా ఐకెషనల్ గా నీకు ఐ లవ్ యు చెప్పాను. కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే విషయం కూడా నీకు తెలుసు. నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తాను.
నేను చూసిన వారందరిలో నువ్వు వండర్ఫుల్ ఫర్సన్ వి. నన్ను నువ్వు బాగా అర్థం చేసుకున్నావ్. క్యాన్సర్ తో ఫైట్ చేయడం అనేది చాలా కష్టం. కానీ నీ బాధ నాకు కూడా చెప్పకుండా నువ్వు ఎలా మేనేజ్ చేస్తావో నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. కాన్ఫిడెంట్ గా ఎలా ఉండాలో ఇండిపెండెంట్ గా ఎలా ఉండాలో నేర్పావు. ఇండిపెండెన్స్ అంటే నా కాళ్ళ మీద నేను నిలబడటం అనుకున్నా. కానీ దాంట్లో చాలా రెస్పాన్స్బిలిట్స్ ఉంటాయని నాకు తెలిసి రాలేదు. మోర్ దెన్ ఎనీ థింగ్ అమ్మ నేను నిన్ను గర్వంగా ఫీలయ్యేలా చేస్తాను అంటూ ఎమోషనల్ గా లేటర్ ని తన బ్లాగులో రాసింది శ్రీ లక్ష్మీ పెద్ద కూతురు.