Tuesday, May 21, 2024
- Advertisement -

శ్రీమంతుడు కలెక్షన్స్‌ను ఓ రేంజ్‌లో దున్నేసింది..!

- Advertisement -

మహేశ్ బాబు శ్రీమంతుడు సినిమా కలెక్షన్స్‌ను ఓ రేంజ్‌లో దున్నేసిందని చెప్పాలి. అందుకంటే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ ఏరియా వైజ్ గా 154కోట్లకు పైచిలుకుగా ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఏరియా వైజ్‌ గా కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

 

బిజినెస్ – 113,92,42,733

ఆడియో రైట్స్ – 75,00,000

ఇతరాలు – 50,00,000

శాటిలైట్ రైట్స్ (తెలుగు,తమిళం,మలయాళం, హిందీ) – 17,35,00,000

వరల్డ్ వైడ్ గా 25 డేస్ టోటల్ షేర్ – 95,32,42,733

సీడెడ్ – 10,98,75,800

కర్ణాటక – 9,80,25,750

తమిళనాడు – 3,71,82,500

ఆంధ్ర – 26,42,49,667

నైజాం – 21,05,59,099

కేరళ – 15,00,000

నార్త్ ఇండియా – 3,63,26,457

యూఎస్ఏ – 11,87,07,800

ఇతర దేశాల్లో – 7,68,15,660

మొత్తం కలిపి 154 కోట్ల రూపాయలను సాధించిందని సమాచారం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -